మోస్ట్ వాంటెడ్ ‘ఎర్ర’ స్మగ్లర్ నాజర్ అరెస్ట్
ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి ప్రారంభించిన ఆపరేషన్ రెడ్‌లో మరో అంతర్జాతీయ స్మగ్లర్ చిక్కాడు. బెంగళూరుకు చెందిన హజీ నాజర్(48) అలియాస్ నాసీర్ ఉల్లా ఖాస్ అనే వ్యక్తిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీలు గిరిధర్, లక్ష్మీనాయుడు, సీఐ చంద్రశేఖర్‌లు వివరాలు వెల్లడించారు. బెంగళూరులోని ఓల్డ్ పెన్షస్ మొహల్లాకు చెందిన హజీ నాజర్ 2014 నుంచి ఎర్రచందనం దుంగల్ని స్మగ్లింగ్ చేస్తున్నాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు