విచారణలో సహకరిస్తున్న తరుణ్‌!

టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసులో హీరో తరుణ్‌ను సిట్ విచారిస్తోంది. ఉదయం 10.30 గంటల నుంచి తరుణ్‌ను ఎడతెగకుండా సిట్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తన తండ్రి చక్రపాణితో కలిసి శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో తరుణ్‌ సిట్ కార్యాలయానికి వచ్చారు. ఆయనను సిట్‌ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top