Alexa
logo

Last Updated: July 24, 2017 20:03 (IST)

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం వీడియోలువ్యాపారిపై ఇద్దరు ఎస్సైల దౌర్జన్యం

వ్యాపారిపై ఇద్దరు ఎస్సైల దౌర్జన్యం

Published On: July 16, 2017 07:42 (IST)| Duration: 3 min, 59 sec
loading..

ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఫుట్‌వేర్‌ వ్యాపారిపై ఇద్దరు ఎస్సైలు దౌర్జన్యానికి దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బస్టాండ్‌ కాంప్లెక్స్‌లో సయ్యద్‌ ఖాద్రీ బాంబే ఫుట్‌వేర్‌ నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో బస్టాండ్‌ నుంచి శనివారం రాత్రి వచ్చిన ఇద్దరు ఎస్సైలు ‘నీ మీద మాకు అనుమానం ఉంది. నిఘా పెట్టాం’అంటూ వాదనకు దిగారు.

వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

టెట్..ఓకే

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC