'రాహుల్ గాంధీకి చేదు అనుభవం'

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సోమవారం చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర ప్రదేశ్ సీతాపూర్లో రోడ్ షో నిర్వహిస్తున్న రాహుల్ గాంధీపై ఓ ఆగంతకుడు చెప్పు విసిరాడు. ఓపెన్ టాప్ జీపుపై ర్యాలీగా వెళుతున్న ఆయనపై దుండగుడు షూ విసరగా, అది కాస్త రాహుల్ తలకు తగిలింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top