నేనలా మాట్లాడలేదు: శరత్‌ కుమార్‌

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం, ఆయన అభిమానులు ఆందోళన చేపట్టడంతో మరో నటుడు శరత్‌ కుమార్‌ స్పందించారు. రజనీకాంత్‌తో తనకు ఎలాంటి విభేదాలూ లేవని శరత్‌ కుమార్‌ ఫేస్బుక్లో వివరణ ఇచ్చారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top