'నేనేం కట్టుబానిసను కాదు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై'
ఇరవైనాలుగు గంటల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నేత శంకర్‌సిన్హా వాఘెలా అనుకున్నంత పనిచేశారు. తాను కాంగ్రెస్ పార్టీని ఇక పూర్తిగా వదిలేస్తున్నానని ప్రకటించారు. కాంగ్రెస్ సభ్యత్వానికి, ఇతర అన్ని హోదాల నుంచి తప్పుకుంటున్నానని, రాజ్యసభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు