మణికొండలో స్కూలు బస్సు దగ్ధం

హైదరాబాద్‌లో తృటిలో పెనుప్రమాదం తప్పింది. మణికొండలో ఓ ప్రైవేటు స్కూలు బస్సు ప్రమాదవశాత్తూ దగ్ధమైంది. స్కూలుకు పిల్లలను తీసుకురావడానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేసి అందులో నుంచి దూకేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top