ఇక జిమ్ములకు సౌదీ మహిళల అనుమతి
బరువు తగ్గేందుకు, ఫిట్‌గా ఉండేందుకు ఆడవారిని జిమ్ములకు అనుమతించాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. అది కూడా కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిమ్ములకు మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. వాలీబాల్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ క్రీడలకు మాత్రం అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఆరోగ్యం కోసం పరుగెత్తడానికి, ఈత కొట్టడానికి మహిళలకు ఇప్పటికే అనుమతి ఉంది. టెన్నిస్‌పై ఇప్పటికీ నిషేధం కొనసాగించడం పట్ల సౌదీ మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు