Alexa
logo

Last Updated: September 19, 2017 22:46 (IST)

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం వీడియోలుచిన్నమ్మ రాత్రంతా ఉపవాసమే

చిన్నమ్మ రాత్రంతా ఉపవాసమే

Published On: February 17, 2017 06:56 (IST)| Duration: 1 min, 00 sec
loading..

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ జైలులో తొలిరోజు రాత్రి ఏమీ తినకుండా గడిపారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె బుధవారం బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు చేరిన విషయం తెలిసిందే. మొదటిరోజు రాత్రి ఏమీ తినకుండానే ఉన్నారు. నిబంధనల ప్రకారం నేలపై చాప, దిండు వేసుకుని రగ్గు కప్పుకుని పడుకున్నారు. గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకే మేలుకుని కాలకృత్యాలు ముగించి ఇళవరసితో కలిసి కొద్దిసేపు జైలులోనే పచార్లు చేశారు. ఉదయం 6:30 గంటలకు వెజిటబుల్‌ పలావ్‌ తిన్నాక, జైలు గ్రంథాలయంలో ఇంగ్లీషు, తమిళ దినపత్రికలు చదివారు. కొద్దిసేపు బ్యారెక్‌లో విశ్రాంతి తీసుకున్నారు.

వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

బట్టకాల్చి మీదేస్తారా?

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC