అదే నా కోరిక : సానియా మీర్జా

టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన కోరికను వెలిబుచ్చారు. సొంత టెన్నిస్‌ అకాడమీ ద్వారా దేశానికి మంచి టెన్నిస్ క్రీడాకారులను ఇవ్వాలన్నది తన కోరిక అని సానియా అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top