శాంసంగ్ కు సొంతదేశంలో ఎదురుదెబ్బ
ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజ సంస్థ శాంసంగ్ కు సొంతదేశంలో ఊహించని షాక్ తగిలింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో ఉన్న శాంసంగ్ కార్యాలయాల్లో న్యాయాధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. గత ఎనిమిదేళ్ల కాలంలో శాంసంగ్ ప్రధాన కార్యాలయాల్లో సోదాలు ఇదే జరగడం మొదటిసారి.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు