వదిన బర్త్డే వేడుకల్లో హీరో హల్చల్!
తొలి సినిమాతోనే ప్రేక్షకుల్ని జెస్సీగా చెరగని ముద్రతో మాయ చేసిన హీరోయిన్ సమంత తన పుట్టినరోజు వేడుకల్ని కాబోయే భర్త, మరిది సమక్షంలో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. సమంత బర్త్ డే వేడుకల వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. కాబోయే భర్త నాగ చైతన్యకు బుగ్గమీద ముద్దు పెడుతూ సామ్.. తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు