అనుకోని అతిథి.. యాంకర్‌ షాక్‌

ఉదయాన్నే వేడి వేడి వార్తలను చదువుతున్న టీవీ యాంకర్‌ అనుకోని అనుభవంతో షాక్‌కు గురైంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ శునకం.. యాంకర్‌ కాళ్ల దగ్గరకు వచ్చి నిలబడింది. ఈ ఘటన రష్యాలో చోటు చేసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top