‘మిగ్‌–35’పై భారత్‌ ఆసక్తి

భారత్‌కు మిగ్‌–35 యుద్ధ విమానాలు అమ్మేందుకు ఆసక్తిగా ఉన్నామని రష్యా ప్రకటించింది. మిగ్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ ఇల్యా టారసెంకో మాట్లాడుతూ.. ఈ అంశంపై భారత్‌తో చర్చలు కొనసాగిస్తున్నామని, భారత్‌ కూడా ఆసక్తిగా ఉందని ఆయన చెప్పారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top