రష్యా దాడుల్లో బగ్దాదీ మృతి!
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని రష్యా ప్రభుత్వం పేర్కొంది. మే 28న సిరియాలోని రఖా పట్టణంలో తాము జరిపిన వైమానిక దాడుల్లో ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్బగ్దాదీ మరణించి ఉండొచ్చని శుక్రవారం వెల్లడించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు