అమెరికాకు షాక్‌ ఇచ్చిన పుతిన్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అమెరికాకు షాక్‌ ఇచ్చారు. 755 మంది అమెరికా దౌత్య అధికారులను రష్యా నుంచి పంపించి వేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్ర్రక్రియ సెప్టెంబర్‌ నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top