ఈ సూపర్‌ మిసైల్‌ క్షణాల్లో తమిళనాడును..!

ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధ పోటీ తీవ్రతరమవుతోంది. ఏ ఒక్క యుద్ధం వచ్చినా సమస్త మానవాళిని సమూలంగా నిర్మూలించే అత్యాధునిక అణ్వాయుధాలు రూపొందుతున్నాయి. తాజాగా రష్యా ఆవిష్కరించిన మొదటి సూపర్‌ హెవీ థర్మోన్యూక్లియర్‌ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ఆర్‌ఎస్‌-28 సర్మాట్‌ ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ క్షిపణి ఏకకాలంలో 16 అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు. తమిళనాడు అంతటి ప్రదేశాన్ని ఒక్క పేలుడులోనే బుగ్గిపాలు చేయగలదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top