Alexa
logo

Last Updated: August 18, 2017 20:03 (IST)

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం వీడియోలుఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

Published On: March 09, 2017 14:35 (IST)| Duration: 0 min, 38 sec
loading..

తమిళనాడులో మరో కీలక ఎన్నికకు నగారా మోగింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలిలత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల ఎన్నిక జరగనుంది. ఏప్రిల్ 12న ఆర్కే నగర్ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. 17న ఉప ఎన్నిక ఫలితం రానుంది

వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

మరో పుత్తడిబొమ్మ

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC