నుజ్జు నుజ్జైన భరత్ కారు
అతివేగం మరొకరిని బలితీసుకుంది. ప్రముఖ సినీ కథానాయకుడు రవితేజ తమ్ముడు భరత్ కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళుతుండగా కొత్వాల్‌గూడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ఆగివున్న లారీని ఢీకొంది
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు