కరుణానిధితో భేటీ అయిన రజనీకాంత్
డీఎంకే అధినేత కరుణానిధిని సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కురువృద్ధుడైన కరుణానిధి ఇటీల అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. ఆయన కోలుకొని ఇంటికి చేరుకున్న నేపథ్యంలో ఆయనను రజనీ కలిశారు. చెన్నైలోని తమ ఇంటికి వచ్చిన రజనీని కరుణానిధి తనయుడు, డీఎంకే నేత స్టాలిన్ సాదరంగా తోడ్కొని వెళ్లారు. ఈ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు