ర్యాగింగ్‌: దెబ్బలు తట్టుకోలేక పీఎస్‌లోకి

నగరశివార్లలోని ఓ పాలిటెక్నిక్‌ కాలేజీలో ర్యాగింగ్‌ పేట్రేగిపోయింది. సీనియర్ల ర్యాగింగ్‌ ఆకృత్యాలను తట్టుకోలేని ఓ విద్యార్థి పోలీస్‌ స్టేషన్‌కు పరుగుతీసిన ఘటన ఎల్‌బీనగర్‌లో చోటుచేసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top