రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామనాథ్ కోవింద్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. రామనాథ్ కోవింద్ తరఫున నాలుగు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటుగా కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న పలు ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొన్నారు. సీనియర్ నేతలు అద్వాని, మురళీ మనోహర్‌జోషీ హాజరయ్యారు. రామ్‌నాథ్ నామినేషన్ మొదటి సెట్‌పై ప్రధాని మోదీ, రెండో సెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మూడోసెట్పై అమిత్ షా, నాలుగోసెట్పై బాదల్ సంతకాలు చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు