ముద్రగడ పాదయాత్రను మళ్లీ అడ్డుకున్న పోలీసులు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం యథావిధిగా సోమవారం కిర్లంపూడిలోని తన స్వగృహం నుంచి పాదయాత్రకు బయల్దేరగా గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు ముద్రగడకు చెప్పారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు