దుప్పిని ఢీ కొట్టిన విమానం..
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అత్యవసరంగా ల్యాండ్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. అమెరికన్ ఈగల్ విమానం 5320 చార్లొట్టే డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మిస్సిసిపీలోని గల్ఫ్పోర్ట్కి బయలు దేరింది. టేక్ ఆఫ్ అయ్యే సమయంలో రన్‌వే పై దుప్పి అడ్డుగా వచ్చింది. దాన్ని విమానం ఢీకొట్టడంతో ఇంధనం లీక్ అవ్వడం ప్రారంభమైంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు