భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.

ఇటీవల వరుసగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈ సారి పెరిగాయి. రెండు నెలలుగా ప్రతి 15 రోజులకోసారి స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధర బుధవారం లీటర్పై 3.38 రూపాయలు పెరిగింది. ఇక డీజిల్ ధర లీటర్కు 2.67 రూపాయలు పెరిగింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top