తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

కొంతకాలంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ.2.16, డీజిల్‌పై రూ.2.10 తగ్గిస్తున్నట్లు పెట్రోలియం సంస్థలు ప్రకటించాయి. సోమవారం అర్ధరాత్రి నుంచే ఈ ధరలు అందుబాటులోకి వచ్చాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top