పెళ్లైన కూతురుంది.. పోర్న్‌ చూస్తాడట!

తరచూ ట్వీట్లతో రెచ్చగొడుతోన్న దర్శకుడు రాంగోపాల్‌ వర్మపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఊహించనివిధంగా ఎదురుదాడి చేశారు. శుక్రవారం జనసేన కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పవన్‌.. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా కొందరు విలేకరులు.. ‘వర్మ కామెంట్లపై మీరేమంటారు?’అని పవన్‌ను ప్రశ్నించారు. మొదట..‘నో కామెంట్స్‌.. నేను పట్టించుకోను..’అన్న జనసేన అధినేత, అంతలోనే వర్మ వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top