ఉత్తర కొరియాపై ఇక నాకు ఓపిక లేదు: ట్రంప్‌

ఉత్తర కొరియాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గుర్రుమన్నారు. ఆ దేశంపై తమకు ఇక ఓపిక పోయిందని, ఇక ఏ మాత్రం సహనంతో వ్యవహరించబోమని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌, అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య సమావేశం జరిగింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top