పతంజలి స్టోర్స్ వద్ద కాల్పులు.. సేల్స్ గర్ల్ మృతి
ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ ప్రాంతంలో పతంజలి స్టోర్స్‌లో పనిచేసే గుంజన్ అనే యువతిని గుర్తుతెలియని వ్యక్తి కాల్చి చంపాడు. హత్యఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది గానీ, హంతకుడిని గుర్తుపట్టలేకపోతున్నట్లు పోలీసులు చెప్పారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు