చిన్నపాప ఏకే 47 పేల్చి.. మోదీకి వార్నింగ్
జమ్ము కశ్మీర్లోని ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు చిన్నపిల్లల్లో కూడా విషాన్ని నింపుతూ పాకిస్థాన్ తన యుద్ధకాంక్షను బయటపెట్టుకుంటోంది. నిజానికి ఈ దాడిని ప్రపంచ దేశాలు ఖండించగా, పాక్ సమాధానం చెప్పుకోలేని స్థితిలో నిలిచింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు