బస్సు గుద్దేసినా దులిపేసుకొని బార్లోకెళ్లాడు
సహజంగా ఏదైనా వాహనం దగ్గర నుంచి వేగంగా దూసుకెళితేనా మనకు చెమటలు పట్టేస్తాయి. అమ్మో ఎంత ప్రమాదం తప్పింది అని మనసులో అనుకోవడమే కాకుండా ఆ విషయాన్ని ఇంట్లో వారితో సహా ఓ నలుగురితో పంచుకుంటాం. అలాంటిది ఏకంగా బస్సు ఢీకొడితే.. అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడినా ఆ షాక్లో నుంచి అంత తేలికగా బయటకు రాగాలమా.. కానీ, బ్రిటన్లో ఓ వ్యక్తి మాత్రం ప్రమాదం జరిగింది బాబోయ్ అని చూసిన వాళ్లు అనుకుంటుండగానే తాఫీగా దులిపేసుకొని ఏం చక్కా బార్ షాపులోకి నడుచుకుంటూ వెళ్లి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు