బస్సు గుద్దేసినా దులిపేసుకొని బార్‌లోకెళ్లాడు

సహజంగా ఏదైనా వాహనం దగ్గర నుంచి వేగంగా దూసుకెళితేనా మనకు చెమటలు పట్టేస్తాయి. అమ్మో ఎంత ప్రమాదం తప్పింది అని మనసులో అనుకోవడమే కాకుండా ఆ విషయాన్ని ఇంట్లో వారితో సహా ఓ నలుగురితో పంచుకుంటాం. అలాంటిది ఏకంగా బస్సు ఢీకొడితే.. అదృష్టం కొద్ది ప్రాణాలతో బయటపడినా ఆ షాక్‌లో నుంచి అంత తేలికగా బయటకు రాగాలమా.. కానీ, బ్రిటన్‌లో ఓ వ్యక్తి మాత్రం ప్రమాదం జరిగింది బాబోయ్‌ అని చూసిన వాళ్లు అనుకుంటుండగానే తాఫీగా దులిపేసుకొని ఏం చక్కా బార్‌ షాపులోకి నడుచుకుంటూ వెళ్లి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top