'నా దేశ ప్రజలారా.. భయపడకండి'

తమ దేశ పౌరులకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ధైర్యం నూరి పోశాడు. ఈ వారాంతంలో జరిగిన దాడులు చూసి అమెరికన్లు ఎవరూ భయపడవొద్దని ధైర్యం చెప్పారు. అలా చేస్తే అమెరికా పౌరులను బలహీన పరచాలనుకున్న సంఘ వ్యతిరేక శక్తుల, ఉగ్రవాదులు దుష్ట లక్ష్యం నెరవేర్చినట్లు అవుతుందని చెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top