బాసర ఆలయ పూజారులకు నోటీసు

బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలోని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని బయటకు తరలించిన ఇద్దరు పూజారులకు నోటీసులు ఇచ్చినట్లు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌, ఆలయ కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top