ఉత్తర కొరియా మరో క్షిపణి పరీక్ష.

అమెరికా కూటమిని రెచ్చగొట్టేలా ఉత్తర కొరియా ఆదివారం మరో క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర ప్యాంగాన్ ప్రావిన్స్‌లో జపాన్ తీరంవైపుగా ఈ ప్రయోగం జరిగిందని దక్షిణ కొరియా వర్గాలు వెల్లడించాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top