నేత్రపర్వం.. శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం
ద్వారకా తిరువుల దివ్యక్షేత్రంలో శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారి నిత్య కల్యాణ వుండపంలో నిర్వహించిన చినవెంకన్న ఎదుర్కోలు ఉత్సవం ఆద్యంతం కనుల పండువగా సాగింది. శ్రీవారి కల్యాణానికి వుుందురోజున ఈ ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించడం సంప్రదాయబద్ధంగా వస్తోంది. ఈ వేడుకకు బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యం ఉంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు