సూర్యుడిని దాటుతుండగా...

అంతరిక్ష వాహక నౌక (ఐఎస్‌ఎస్‌) గంటకు 28,968 కిలోమీటర్ల వేగంతో సూర్యుడిని దాటుకుని పోతున్న అరుదైన దృశ్యాన్ని నాసా (నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) ఫొటోగ్రాఫర్‌ నియోల్‌ కోవ్‌స్కీ తన కెమెరాలో బంధించారు. గతేడాది డిసెంబరు 17న ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top