బాలకృష్ణ అమాయకుడు: రోజా
పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబు నాయుడిదని, అలాంటి చంద్రబాబుకు బాలకృష్ణ ప్రచారం చేయడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం పెదకొట్టాలలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... ‘బాలకృష్ణ అమాయకుడు... చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌నే చదివారు. ఓటమి భయంతోనే బాలకృష్ణను చంద్రబాబు వాడుకుంటున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు