కనిష్టానికి సాగర్!
తెలుగు రాష్ట్రాల తాగు, సాగు అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న నాగార్జునసాగర్‌లో నీటి లభ్యత కనీస మట్టానికి పడిపోయింది. ఎగువ నుంచి ప్రవాహాలు పూర్తిగా పడిపోవడం, దిగువకు క్రమంగా నీటి విడుదల కొనసాగుతుండటంతో సాగర్ మట్టం కనిష్టానికి చేరింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు