శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదం

ఇటీవల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదం పొందింది. కేవలం పదిరోజుల్లోనే ఆయన రాజీనామాను శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ ఆమోదించారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top