logo

Last Updated: February 28, 2017 20:24 (IST)

Advertisement

x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వీడియోలుదొంగను దొంగా అనక ఏమంటారు?

దొంగను దొంగా అనక ఏమంటారు?

Published On: February 16, 2017 17:41 (IST)| Duration: 1 min, 01 sec
loading..

దేవుడి మాన్యాన్ని దోచుకున్నోడిని మోసగాడు కాక మరేమంటారు.. బ్యాంకులను ఎగ్గొట్టిన వాడిని 420 కాక మరేమంటారని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఆయన గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి పంప్‌హౌస్‌ డిజైన్‌ మార్పు వెనక జూపల్లి అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. నా ప్రశ్నలకు జూపల్లి దగ్గర సమాధానం లేకే తోక ముడిచారన్నారు. తాను జూపల్లికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని.. దొంగను దొంగ అనక ఏమంటారని ప్రశ్నించారు.

వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

అంగన్‌వాడీలపై వరాల జల్లు

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC