‘మనసులో మాట బయటపెట్టిన లోకేశ్’
ఏపీ తాగునీటిలో నీటి ఎద్దడి తెస్తానని అల్లుడు నారా లోకేశ్ చెప్పగానే, ఆయన మామ బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురంలో అమలు చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. గరువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. లోకేశ్ తీరు జబర్దస్త్ కామెడీ షోను మించిపోయిందని వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు