నన్ను క్షమాపణ కోరే ముందు...

ఒత్తిడికి తలొగ్గి పనిచేయాల్సి వస్తోందని పోలీస్ అధికారులు చెప్పడం బాధాకరమని నగరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. తనను క్షమాపణ అడిగే ముందు వారు ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకోవాలని కోరారు. గన్‌ మెన్లను నల్లబ్యాడ్జీలతో నిరసర తెలపమనం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు ఇంటి వద్ద వసతులు లేక ఎండలో మగ్గుతున్న పోలీసులు నిరసన తెలపాలని సూచించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top