పుతిన్‌ది సోదని మెర్కల్‌ కళ్లు గిర్రున తిప్పేశారు

ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సమావేశాల్లో చాలా విచిత్రమైన సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్య హావభావాలు దర్శనమివ్వడంతోపాటు, డైలాగ్‌లు పేలుతున్నాయి. అదీకాకుండా ఈ సదస్సులో తొలుత కెమెరాలన్నీ కూడా ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులపై ఫోకస్‌ చేశాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top