చెప్పుల దండతో ఊరంతా..

ఇంటి బయట ఆడుకుంటున్న మైనర్‌ బాలికపై ఓ కామాందుడు అత్యాచారయత్నం చేశాడు. ఇది గమనించిన గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేసి చెప్పులదండతో ఊరంతా ఊరేగించారు. ఈ సంఘటన హర్దోయ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి ఆగ్రహించిన బాధితురాలి తల్లి అతన్ని చెప్పుతో కొట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top