యూఎస్‌లో మరోదాడి.. మళ్లీ మనవాళ్లే టార్గెట్‌

అమెరికాలో మరో జాత్యహంకార దాడి జరిగింది. మొన్న భారతీయులపై జరగగా నేడు ఫ్లోరిడాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల స్టోర్‌పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. దానిని కాల్చివేసేందుకు ప్రయత్నం చేశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top