వ్యాన్‌లోంచి దూకేశాడు.. వైరల్ వీడియో!

రోడ్డుపై ఓ వ్యాన్‌ వేగంగా వెళ్తోంది అందరూ చూస్తుండగానే ఆ వాహనం నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా భయంతో రోడ్డుపైకి దూకేశాడు. ఆ వెంటనే వ్యాన్‌కు దూరంగా పరిగెత్తాడు. కొన్ని క్షణాల్లోనే వాహనం రోడ్డుపై మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top