నిన్న ప్రేమ పెళ్లి... నేడు ఆత్మహత్య

మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట 24 గంటల్లోపే ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలోని వెల్దుర్తి మండలం నాగులగుట్ట గ్రామంలో చోటుచేసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top