Alexa
logo

Last Updated: May 25, 2017 10:22 (IST)

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం వీడియోలుఆ పేదింటి పునాదిలో 435 బంగారు నాణేలు

ఆ పేదింటి పునాదిలో 435 బంగారు నాణేలు

Published On: May 20, 2017 07:15 (IST)| Duration: 2 min, 31 sec
loading..

ఆమె అనుకుంటే ధనవంతురాలై పోవచ్చు.. రోజుకో బంగారు నాణాన్ని డబ్బుగా మార్చుకొని దర్జాగా బతికేయొచ్చు. తన పేదరికం మొత్తాన్ని పెకిలించి పారేయొచ్చు. కానీ, పేరుకు పేదళ్లం అయినా తమలో నిజాయితీ తప్పకుండా ఉంటుందని ఓ మారుమూల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే 55 ఏళ్ల మహిళ నిరూపించింది.

వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

ఉత్త భ్రమిత్‌ షా!

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC