సూర్యకుమారిది హత్యా? ఆత్మహత్యా?
ఐదు రోజుల క్రితం అదృశ్యమైన డాక్టర్ సూర్యకుమారి మృతదేహం శనివారం రాత్రి నిడమానూరు వద్ద రైవస్కాలువలో లభించింది. ఆమె హత్యకు గురైందా.. లేదా ఆత్మహత్యకు పాల్పడిందా.. అనే విషయం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు